Daily Quiz in Telugu | 7 August 2021 Current Affairs Quiz |_00.1
Telugu govt jobs   »   Daily Quiz in Telugu | 7...

Daily Quiz in Telugu | 7 August 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC,SSC,Banking

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

 

Q1. 2021 సంవత్సరము ప్రపంచంలోని మొట్టమొదటి అణు బాంబు దాడి యొక్క _______ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది.

(a) 74వ 

(b) 75

(c) 76 

(d) 77

(e) 78

 

Q2. ______ దేశం  కొత్త అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.

(a) ఇరాన్

(b) ఇరాక్

(c) ఖతార్

(d) ఒమన్

(e) ఇస్రియల్

 

Q3. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చొరవ కింద ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం తన పథకాలకు నాలుగు SKOCH (స్కోచ్) అవార్డులను అందుకుంది?

(a) హిమాచల్ ప్రదేశ్

(b) కేరళ

(c) తమిళనాడు

(d) మహారాష్ట్ర

(e) పశ్చిమ బెంగాల్ 

 

Q4. అంతర్జాతీయ సౌర కూటమి ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన 5వ దేశంగా మారిన దేశం పేరు ఏమిటి?

(a) ఇటలీ

(b) జర్మనీ 

(c) ఫ్రాన్స్

(d) UAE

(e) USA

 

Q5. సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ ఇండియన్ కస్టమ్స్ కాంప్లయన్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ను ప్రారంభించింది. ఏ సంవత్సరంలో CBIC స్థాపించబడింది? 

(a) 1940

(b) 1958

(c) 1993

(d) 1964 

(e) 1999

 

Q6. ……………….. సంవత్సరంలో భారతదేశ అణు విద్యుత్ సామర్థ్యం 22,480 మెగా వాట్లకు చేరుకుంటుందని అంచనా.

(a) 2027

(b) 2028

(c) 2029

(d) 2030

(e) 2031  

 

Q7. కింది వాటిలో ఏది చెల్లింపు బ్యాంకులను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతించింది?

(a) RBI

(b) SEBI 

(c) IRDAI

(d) NABARD

(e) EXIM బ్యాంకు

 

Q8. _______ తన వినియోగదారులకు ఏకీకృత చెల్లింపుల సమన్వయము కల్గించు ఆటోపే సదుపాయాన్ని అందించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో జతకట్టింది.

(a) అవివా జీవిత బీమా

(b) బజాజ్ అలియాంజ్ జీవిత బీమా

(c) SBI జీవిత బీమా

(d) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

(e) ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ 

 

Q9. 100 సంవత్సరాలలో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి మహిళా డైరెక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు?

(a) పింకీ పంత్

(b) సంజన శర్మ

(c) ప్రీతి మోహంతి

(d) ధృతి బెనర్జీ

(e) తనూ కల్రా

 

Q10. ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TRIFED) తన 34 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ________ నాడు జరుపుకుంది.

(a) 5 ఆగస్టు

(b) 6 ఆగస్టు

(c) 7 ఆగస్టు

(d) 8 ఆగస్టు

(e) 9 ఆగస్టు

Daily Quiz in Telugu – సమాధానాలు

 

S1. Ans.(c)

Sol. Annually 6th of August marks the anniversary of the atomic bombing in Hiroshima during World War II. 2021 marks the 76th anniversary of the world’s first atomic bombing.

 

S2. Ans.(a)

Sol. Ebrahim Raisi was officially sworn in as the new president of Iran on August 05, 2021. He won the 2021 Iranian presidential election in June, with 62 per cent of the vote.

 

S3. Ans.(e)

Sol. The government of West Bengal has received four SKOCH awards for its schemes under the Ease of Doing Business initiative.

 

S4. Ans.(b)

Sol. Germany became the 5th country to sign the International Solar Alliance Framework Agreement after amendments to it entered into force on 8th January 2021, opening its Membership to all Member States of the United Nations.

 

S5. Ans.(d)

Sol. Central Board of Direct Taxes and Central Board of Excise and Customs with effect from 1.1.1964.

 

S6. Ans.(e)

Sol. India’s nuclear power capacity is expected to reach 22,480 Mega Watts by 2031 from the current 6,780 MegaWatts.

 

S7. Ans.(b)

Sol. Sebi has allowed payments banks to carry out the activities of investment bankers to provide easy access to investors to participate in public and rights issues by using various payment avenues, markets regulator.

 

S8. Ans.(e)

Sol. ICICI Prudential Life Insurance has tied up with the National Payments Corporation of India (NPCI) to provide a Unified Payments Interface Autopay facility to its customers.

 

S9. Ans.(d)

Sol. The Indian government approved the appointment of Dr Dhriti Banerjee as the director of the Zoological Survey of India. She is a prolific scientist, conducting research in zoogeography, taxonomy, morphology and molecular systematics.

 

S10. Ans.(b)

Sol. Tribal Co-operative Marketing Federation of India (TRIFED) has celebrated its 34th foundation day on 6th August.

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Sharing is caring!

సెప్టెంబర్ 2021 | నెలవారీ కరెంట్ అఫైర్స్

×

Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Thank You, Your details have been submitted we will get back to you.

Was this page helpful?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Login

OR

Forgot Password?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Sign Up

OR
Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Forgot Password

Enter the email address associated with your account, and we'll email you an OTP to verify it's you.


Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to
/6


Did not recive OTP?

Resend in 60s

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Change PasswordJoin India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Almost there

Please enter your phone no. to proceed
+91

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to Edit Number


Did not recive OTP?

Resend 60

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?