Daily Quiz in Telugu | 6 August 2021 General Awarness |_00.1
Telugu govt jobs   »   Daily Quiz in Telugu | 10...

Daily Quiz in Telugu | 10 August 2021 General Awarness | For AP& TSPSC, Railways

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

ప్రశ్నలు:

 

Q1. దేశీయ ఈగ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి?

(a) మోస్కా డొమెంటా.

(b) రానా టైగ్రినా.

(c) పావో క్రిస్టేస్.

(d) పాంథియోన్ లియో.

 

Q2. WHO ముఖ్య ఛైర్మన్ ఎవరు?

(a) టెడ్రోస్ అధనామ్.

(b) డాక్టర్ హర్షవర్ధన్.

(c) డేవిడ్ మాల్పాస్.

(d) జస్టిన్ ట్రూడో.

 

Q3. భారతదేశంలో పొడవైన రహదారి సొరంగం పేరు ఏమిటి?

(a) అటల్ సొరంగం.

(b) జోజిలా సొరంగం.

(c) ప్యాట్‌నిటాప్ సొరంగం.

(d) జవహర్ సొరంగం.

 

Q4. 8 వ షెడ్యూల్‌లో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి?

(a) 21 .

(b) 09 .

(C) 31 .

(d) 22.

Q5. UNICEF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

(a) మలేషియా.

(b) USA.

(c) ఫ్రాన్స్.

(d) U K

 

Q6. శబరిమల ప్రదేశం ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది?

(a) ఆంధ్రప్రదేశ్

(b) తమిళనాడు

(c) కేరళ

(d) హిమాచల్ ప్రదేశ్.

 

Q7. పరిశుభ్రత సర్వే 2020 లో అత్యుత్తమ (టాప్) నగరం ఏది?

(a) గ్వాలియర్.

(b) ఇండోర్.

(c) లక్నో

(d) వారణాసి.

 

Q8. “నీతి ఆయోగ్” (NITI AYOG) ఛైర్మన్ ఎవరు?

(a) అమితాబ్ కాంత్.

(b) నరేంద్ర మోడీ.

(c) రామ్ నాథ్ కోవింద్.

(d) అభిషేక్ పూరీ.

Q9. ఈ క్రింది వాటిలో ఏది అజీవ వాతావరణంలో భాగంగా పరిగణించబడదు?

(a) మొక్క

(b) గాలి.

(c) నీరు.

(d) మట్టి/ నేల.

 

Q10. ఈ క్రింది వాటిలో రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు వ్రాసిన పుస్తకం ఏది?

(a) ఆదిపురాణం.

(b) గణితసార సంగ్రహం.

(c) సక్తాయానా.

(d) కవిరాజమార్గ్.

 

జవాబులు

 

S1. (a)

 • Sol- Mosca domestica.
 • Rana tigrina- frog.
 • Pavo christace- peacock.
 • Pantheon leo- lion.

 

S2. (a)

Sol-

 • Tedros adhanom.
 • Headquarter:—- Geneva, Switzerland.
 • Founded- 7th April, 1948.

 S3. (a)

 • PM modi inaugurated Atal tunnel at Rohtang in himachal pradesh. The 9.02 km tunnel passes through Rohtang pass and it is the longest highway tunnel in the world , connecting Manali to Lahaul- Spiti valley throughout the year.

S4. (d)

 • Eighth schedule of the constitution contains 22 languages-: Assamese, Bengali, Gujarati, Hindi ,kannada,  Kashmiri ,Kankani, Malayalam, Manipuri, Marathi, nepali, oriya, punjabi, sanskrit sindhi, Tamil, telgu urdu , Bodo , Santhali , maithili , dogri.

 S5. (b) 

 • New York City, US.
 • Formation:-11 December 1946.
 • Head:- Henrietta H.Fore.

S6.(C)

 • Sabarimala is a pilgrimage centre in Kerala.
 • It is located in western ghats near Periyar tiger reserve.

S7. (b)

 • Indore has been named as India’s cleanest City for the fourth time in a row , Gujarat’s Surat emerged as India’s second cleanest City , followed by Navi Mumbai.

S8. (b)

 • The chairman of the NITI Ayog is the Prime minister of the country.
 • Narendra Modi is the chairman of NITI Ayog.
 • Vice president of NITI Ayog is Dr. Rajeev Kumar.
 • CEO – Mr. Amitabh Kant.

S9.(a)

 • Abiotic are non – living component of environment including water , air , and soil.

S10.(d)

 • Amoghvarsha—–  The Rashtrakuta King written the book Kavirajamarg.
 • He was a scholar of Kannad language.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Sharing is caring!

సెప్టెంబర్ 2021 | నెలవారీ కరెంట్ అఫైర్స్

×

Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Thank You, Your details have been submitted we will get back to you.

Was this page helpful?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Login

OR

Forgot Password?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Sign Up

OR
Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Forgot Password

Enter the email address associated with your account, and we'll email you an OTP to verify it's you.


Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to
/6


Did not recive OTP?

Resend in 60s

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Change PasswordJoin India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Almost there

Please enter your phone no. to proceed
+91

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to Edit Number


Did not recive OTP?

Resend 60

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?