Daily Quiz in Telugu | 6 August 2021 Current Affairs Quiz |_00.1
Telugu govt jobs   »   Daily Quiz in Telugu | 6...

Daily Quiz in Telugu | 6 August 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC,SSC,Banking

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. మహారాష్ట్ర కొత్త లోకాయుక్తగా ఎవరు నియమించబడ్డారు?

(a) B S కోశ్యరి

(b) V M కనాడే 

(c) M L తహలియాని

(d) U T ఖమ్తా

(e) P T సోలంకి

 

Q2. ఇటీవల ప్రొఫెసర్ సిఆర్ రావు సెంటెనరీ గోల్డ్ మెడల్‌ ను  ఏ RBI మాజీ గవర్నర్‌కు ప్రదానం చేశారు?

(a) రఘురామ్ రాజన్

(b) డాక్టర్ Y V రెడ్డి

(c) C రంగరాజన్

(d) శ్యామల గోపీనాథన్

(e) బిమల్ జలన్

 

Q3. భారత పురుషుల హాకీ జట్టు _______ ను ఓడించి 41 సంవత్సరాలలో మొట్టమొదటి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకుంది.

(a) జర్మనీ

(b) ఆస్ట్రేలియా

(c) బెల్జియం

(d) పాకిస్తాన్

(e) నెదర్లాండ్

 

Q4. కింది వాటిలో ఏ రాష్ట్రంలో తొలిసారిగా భూకంప ముందస్తు హెచ్చరిక మొబైల్ అప్లికేషన్, ‘భూక్యాంప్ అలర్ట్’ పేరుతో ప్రారంభించబడింది?

(a) హిమాచల్ ప్రదేశ్

(b) ఉత్తరాఖండ్

(c) పంజాబ్

(d) రాజస్థాన్

(e) అస్సాం

 

Q5. వోడాఫోన్ ఐడియా (ఇప్పుడు Vi) బోర్డ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుండి ఎవరు తప్పుకున్నారు?

(a) విమల్ కుమార్

(b) హిమాన్షు కపానియా

(c) రోహిత్ వర్మ

(d) సంతోష్ సింగ్

(e) కుమార్ మంగళం బిర్లా 

 

Q6. ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డోగ్రి రచయిత మరియు కవి పేరు ఏమిటి?

(a) కలీనన్ గౌండర్

(b) పద్మ సచ్ దేవ్ 

(c) కేశవ్ డాట్

(d) వీరభద్ర సింగ్

(e) P K వారియర్

Q7. ఒడిశాలోని హెరిటేజ్ కోస్టల్ పోర్ట్ గోపాల్ పూర్ లో సందర్శన కోసం ఉంచిన తొలి భారత నావికా దళ నౌకగా _ నిలిచింది?

(a) అరిహంత్

(b) తబార్

(c) తల్వార్

(d) విరాట్

(e) ఖంజర్

 

Q8. మరణశిక్ష కేసులతో సహా ఖైదీలను రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష పెట్టవచ్చని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. గవర్నర్ యొక్క క్షమాభిక్ష అధికారం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ _______ కింద ఇచ్చిన నిబంధనను అధిగమిస్తుంది. 

(a) 435A

(b) 434A

(c) 433A 

(d) 431A

(e) 432A

 

Q9. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) తూర్పు లడఖ్‌లో ______ వద్ద ప్రపంచంలోనే ఎత్తైన రహదారిని నిర్మించి, బ్లాక్-టాప్‌గా నిలిచింది.

(a) ఖర్దుంగ్ లా పాస్

(b) ఉమ్లింగ్లా పాస్

(c) చాంగ్ లా పాస్

(d) బారా లాచా లా పాస్

(e) ట్యాగ్‌లాంగ్ లా పాస్

 

Q10. కింది వాటిలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు POCSO కోర్టుల పథకాన్ని ప్రారంభించలేదు?

(a) కేరళ

(b) రాజస్థాన్

(c) పశ్చిమ బెంగాల్

(d) జార్ఖండ్

(e) సిక్కిం

 

Daily Quiz in Telugu – సమాధానాలు

S1. Ans.(b)

Sol. Governor B S Koshyari approved the appointment of retired Bombay high court judge Justice V M Kanade as the new Lokayukta of Maharashtra, on the advice of the chief minister Uddhav Thackeray. Maharashtra was without a full-time Lokayukta for almost a year. The previous Lokayukta, (retd) Justice M L Tahaliyani had completed his tenure in August 2020.

 

S2. Ans.(c)

Sol. Renowned economist Jagdish Bhagwati and C Rangarajan have been conferred with the inaugural Prof CR Rao Centenary Gold Medal (CGM). Bhagwati is professor of economics, law and international relations at Columbia University while C Rangarajan is the former chairman of the Economic Advisory Council of the Prime Minister and former governor of the Reserve Bank of India.

 

S3. Ans.(a)

Sol. Indian men’s hockey team defeated Germany to win their first-ever Olympic medal in 41 years. India wins the bronze medal in men’s hockey after beating Germany 5-4 at Tokyo Olympics. Before this podium finish for bronze, India last climbed up the Olympic podium in 1980, when it won its 8th gold at the Games.

 

S4. Ans.(b)

Sol. Uttarakhand Chief Minister, Pushkar Singh Dhami has launched the first-of-its-kind earthquake early warning mobile application, named ‘Uttarakhand Bhookamp Alert’. The app has been developed by IIT Roorkee, in association with Uttarakhand State Disaster Management Authority (USDMA).

 

S5. Ans.(e)

Sol. Aditya Birla Group Chairman Kumar Mangalam Birla has stepped down as the Non-Executive Director and Non-Executive Chairman of the Vodafone Idea (now Vi) Board. The Vi Board of Directors have unanimously elected Himanshu Kapania, currently a Non-Executive Director, as the Non-Executive Chairman with effect.

 

S6. Ans.(b)

Sol. Noted author and Padma Shri awardee Padma Sachdev, the first modern woman poet of Dogri language.

 

S7. Ans.(e)

Sol. Indian Naval Ship Khanjar becomes the first Indian Navy ship to call at the heritage coastal port of Gopalpur in Odisha. The two-day visit was organised as part of Aazadi ka Amrit Mahotsav as well as Swarnim Vijay Varsh celebrations to commemorate the 75th anniversary of Independence and 50th anniversary of the 1971 War. The visit of the ship was aimed at enhancing ties & spreading awareness.

 

S8. Ans.(c)

Sol. Court also said that the Governor’s power to pardon overrides a provision given under Section 433A of the Code of Criminal Procedure.

 

S9. Ans.(b)

Sol. Border Roads Organisation (BRO) has constructed and black-topped the highest road in the world at Umlingla Pass in Eastern Ladakh. The highest motorable road in the world is situated at an altitude of 19,300 feet.

 

S10. Ans.(c)

Sol. The Union Cabinet has approved the continuation of 1,023 fast track special courts, including 389 exclusive POCSO courts, as a centrally sponsored scheme for another two years. Union minister Anurag Thakur said out of 31 states and union territories, 28 have started the scheme. West Bengal is one of the states which has not started the scheme.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Sharing is caring!

సెప్టెంబర్ 2021 | నెలవారీ కరెంట్ అఫైర్స్

×

Download success!

Thanks for downloading the guide. For similar guides, free study material, quizzes, videos and job alerts you can download the Adda247 app from play store.

Thank You, Your details have been submitted we will get back to you.

Was this page helpful?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Login

OR

Forgot Password?

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Sign Up

OR
Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Forgot Password

Enter the email address associated with your account, and we'll email you an OTP to verify it's you.


Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to
/6


Did not recive OTP?

Resend in 60s

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Change PasswordJoin India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Almost there

Please enter your phone no. to proceed
+91

Join India's largest learning destination

What You Will get ?

 • Job Alerts
 • Daily Quizzes
 • Subject-Wise Quizzes
 • Current Affairs
 • Previous year question papers
 • Doubt Solving session

Enter OTP

Please enter the OTP sent to Edit Number


Did not recive OTP?

Resend 60

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?

By skipping this step you will not recieve any free content avalaible on adda247, also you will miss onto notification and job alerts

Are you sure you want to skip this step?