Telugu govt jobs   »   Daily Quiz in Telugu | 5th...

Daily Quiz in Telugu | 5th August 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. (6x³ + 60x² + 150x) మరియు (3x⁴ + 12x³ – 15x²) ల యొక్క క.సా.గు (LCM) ఎంత?

(a) 6x² (x + 5)² (x – 1) 

(b) 3x² (x + 5)² (x – 1)

(c) 6x² (x + 5)² (x – 1)²

(d) 3x² (x + 5) (x – 1)²

 

Q2. ఒకవేళ (x² + x – 12) మరియు  (2x² – kx – 9) ల గ.సా.భా(hcf) (x – k), అయితే  k యొక్క విలువ ఎంత?

(a) –3

(b) 3

(c) –4

(d) 4

 

Q3. ఒకవేళ  (3x³ – 2x²y – 13xy² + 10y³) అనేది  (x – 2y) చే భాగించబడినట్లయితే వచ్చే  శేషం ఎంత?

(a) 0

(b) y + 5

(c) y + 1

(d) y² + 3

 

Q4. రెండు సంఖ్యలలో మొదటి సంఖ్య యొక్క రెండు రెట్లు మరియు మూడవ సంఖ్య యొక్క మూడు రెట్ల యొక్క  మొత్తం  36  మరియు  మొదటి సంఖ్య యొక్క మూడు రెట్లు మరియు రెండవ సంఖ్య యొక్క రెండు రెట్ల  మొత్తం 39 అయితే  వాటిలో అత్యల్ప సంఖ్య ఏది?

(a) 9

(b) 5

(c) 7

(d) None of these 

 

Q5. ఒకవేళ రెండు సంఖ్యల యొక్క మొత్తం మరియు భేదం వరసగా 20 మరియు 8 అయితే, అప్పుడు వాటి వర్గాల మధ్య భేదం ఎంత:

(a) 12

(b) 28

(c) 80

(d) 160

 

Q6. 2525, 3232 మొదలైన 2 అంకెల సంఖ్యను పునరావృతం చేయడం ద్వారా 4 అంకెల సంఖ్య ఏర్పడుతుంది. ఇలా వచ్చిన సంఖ్యలు ఎన్ని అయినా ఎల్లప్పుడూ దేనితో ఖచ్చితంగా భాగించబడుతుంది కనుగొనండి:

(a) 7

(b) 11

(c) 13

(d) అతి చిన్న 3 అంకెల ప్రధాన సంఖ్య

 

Q7. ఒక సంఖ్య 68 తో భాగించబడితే భాగాఫలం 269 మరియు శేషం 0 ఒకవేళ అదే సంఖ్య 67 తో భాగాహరించబడితే శేషం ఎంత కనుగొనండి?

(a) 0

(b) 1

(c) 2

(d) 3

 

Q8. దిగువ సంఖ్యల యొక్క బాహుళకం ఏమిటి?

1, 2, 4, 6, 4, 3, 5, 4

(a) 1

(b) 2

(c) 3

(d) 4

 

Q9. ఈ క్రింది సమాచారం యొక్క మధ్యగతాన్ని కనుగొనండి. 

 27, 39, 49, 20, 21, 28, 38

(a) 49

(b) 21

(c) 28

(d) 38

 

Q10. పట్టణ జనాభా 5%వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతోంది. ప్రస్తుత జనాభా 1,60,000 అయితే 4 సంవత్సరాల తరువాత జనాభా ఎంత ఉంటుంది?

(a) 1,94,481

(b) 1,78,641

(c) 1,92,000

(d) 1,65,000

 

Daily Quiz in Telugu – సమాధానాలు

S1. Ans.(a)

Sol. First polynomial = 6x³ + 60x² + 150x

= 6x (x² + 10x + 25) = 3 × 2 × x × (x + 5)²

Second polynomial = 3x⁴ + 12x³ – 15x²

= 3x² (x² + 4x – 5) = 3x²  (x² + 5x – x – 5) = 3x² (x + 5) (x – 1)

Required LCM = 3 × 2 × x² × (x + 5)² (x – 1) = 6x² (x + 5)² (x – 1)

 

S2. Ans.(b)

Sol. x – k is a factor of 2x² – kx – 9

2k² – k² – 9 = 0

k = ± 3

But factor of (x² + x – 12) are (x + 4), (x – 3) 

Hence value of k is 3.

 

S3. Ans.(a)

Sol. Required remainder = 3 (2y)³ – 2 (2y)² y –13 (2y) 

y² + 10y³ (using factor theorem)

= 24y³ – 8y³ – 26y³ + 10y³ = 34y³ – 34y³ = 0

 

S4. Ans.(d)

Sol. Let the numbers be x and y

2x + 3y = 36

3x + 2y = 39

4x + 6y = 72

(9x + 6y = 117) / (5x=45)

x = 9

2 × 9 + 3y = 36

y=3

Smaller number is 6

 

S5. Ans.(d)

Sol. Let x and y be the numbers,

x + y = 20, x – y = 80

x = 14, y = 6

x² – y² = 14² – 6²

= (14 + 6) (14 – 6) 20 × 8 = 160

 

S6. Ans.(d)

Sol. By 101 which is the smallest 3-digit prime number. 

 

S7. Ans.(b)

Sol. The number is 68 × 269 = 18292. 18292, when divided by 67, leaves a remainder of 1.

 

S8. Ans.(d)

Sol. The mode is the value which appears the most often in the data. It is possible to have more than one mode if there is more than one value which appears the most.

 

S9. Ans.(c)

Sol. To find the median, you need to put the values in order, then find the middle value. If there are two values in the middle, then you find the mean of these two values.

Series = 20, 21, 27, 28, 38, 39, 49

Median = 28

 

S10. Ans.(a)

Sol. 

5% = 1/20

Daily Quiz in Telugu | 5th August 2021 Mathematics Quiz_3.1

160000r 160000

1r 1

(21)⁴r 194481

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Sharing is caring!