Telugu govt jobs   »   Daily Quizzes   »   daily quiz General Science

Daily Quiz in Telugu | 31 August 2021 General Science Quiz | For APPSC JA& Railways

Daily Quiz in Telugu | 31 August 2021 General Science Quiz: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు Daily Quiz రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quiz in Telugu – ప్రశ్నలు

 

Q1. కింది వాటిలో పరిశుభ్రమైన శక్తి వనరు ఏది?

(a) జీవ ఇంధనం.

(b) శిలాజ ఇంధనం.

(c) అణు శక్తి.

(d) పవన శక్తి.

 

Q2. గురుత్వ స్థిరాంకం(G) విలువను మొదట ఎవరు నిర్ణయించారు?

(a) లార్డ్ కావెండిష్.

(b) R.R హేయిల్.

(c) బాయిల్.

(d) పోయింటింగ్.

 

Q3. ఒక గ్రహం యొక్క కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటే, సూర్యుడు ఉన్న బిందువును ఏమని పిలుస్తారు?

(a) కేంద్రకం.

(b) పరికేంద్రం

(c) అంతఃకేంద్రం

(d) కూట స్థానము

 

Q4. ఉష్ణోగ్రత గురించి క్రింది వానిలో ఏది అసత్యము?

(a) ఇది ఏడు SI ప్రాధమిక ప్రమాణాలలో ఒకటి.

(b) దీనిని SI ప్రమాణాలలో డిగ్రీ సెల్సియస్‌లో కొలుస్తారు.

(c) ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ = 273.15 కెల్విన్.

(d) అన్నీ సత్యం.

 

Q5. అనంతమైన విద్యుత్ నిరోధకతను కలిగి ఉన్న పదార్థాన్ని ఏమని అంటారు?

(a) వాహకము

(b) విద్యుద్ బంధకం

(c) నిరోధకం

(d) విద్యుద్విశ్లేషణి

 

Q6. మెరుపు వాహకముల తయారీకి ఉపయోగించే లోహం ఏమిటి?

(a) ఐరన్.

(b) అల్యూమినియం.

(c) కాపర్.

(d) జింక్.

 

Q7. పరికరాన్ని దేనితో చుట్టడం ద్వారా బయటి అయస్కాంత ప్రభావం నుండి పరికరాలను రక్షించవచ్చు?

(a) ఇనుప కవచం.

(b) రబ్బరు కవచం.

(c) ఇత్తడి కవచం.

(d) గాజు కవచం.

 

Q8. ఒకవేళ అయస్కాంతానికి మూడో ధృవం ఉన్నట్లయితే, అప్పుడు మూడో ధృవాన్ని ఏమని అంటారు?

(a) లోపం ఉన్న ధృవం.

(b) పర్యవసాన ధృవం.

(c) అదనపు ధృవం.

(d) ఏకపక్ష ధృవం.

 

Q9. కింది వాటిలో ఏది అధో ఉష్ణ వాహకం?

(a) మైకా.

(b) ఆస్బెస్టాస్.

(c) సెల్యులాయిడ్.

(d) పారాఫిన్ మైనపు

 

Q10. అవరోధకం  యొక్క ప్రమాణం _____?

(a) ఓమ్.

(b) హెన్రీ.

(c) టెస్లా.

(d) హెర్ట్జ్.

 

Daily Quiz in Telugu :సమాధానాలు 

S1. (d)

Sol- 

 • Wind energy is the cleanest source of energy.
 • In nuclear energy, nuclear waste is produced.
 • In fossil fuel and bio-fuel, fumes are produced.

S2. (a)

 • In 1978, Henry Cavendish determined the value of gravitational constant.

 S3. (d)

 • Due to the force of gravity, which goes as the inverse of the square, planet trace out an ellipse in space as they orbit around the sun which is located at a single Focus.

S4. (b)

 • The S.I. unit of the temperature is Kelvin(K).

 S5. (b)

 • Insulators have very low conductivity near zero and have infinite resistance.

S6. (C)

 • Copper is used to manufacture lightning conductor.
 • It is a metallic rod which is used to prevent building from lightening.

S7. (b)

 • Rubber is used to shield the instruments from external magnetic field.

S8. (b)

 • If the magnet has the three poles the third pole is known as the consequent pole.

S9. (a)

 • Mica is the good conductor of heat and the bad conductor of electricity.

S10. (a)

 • The unit of Impedance is ohm.
 • And , it is denoted by Z.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Daily Quiz in Telugu | 31 August 2021 General Science Quiz | For APPSC JA& Railways_50.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Daily Quiz in Telugu | 31 August 2021 General Science Quiz | For APPSC JA& Railways_60.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.