Telugu govt jobs   »   Daily Quizzes   »   daly quiz current affairs

Daily Quiz in Telugu | 20 September 2021 Current Affairs Quiz | For All Competitive Exams

Daily Quiz in Telugu |20 September 2021 Current Affairs Quiz : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు Daily Quiz రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1.2021 లో జరిగిన ఎస్.సి.ఒ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమావేశం ఎక్కడ జరిగింది?
(a) దుషాన్బే
(b) బిష్కెక్
(c) అష్గబట్
(d) బీరూట్
(e) కాబూల్

Q2. సూర్య కిరణ్ -XV అనేది ఏ దేశంతో కలిసి భారత సైన్యం యొక్క సంయుక్త సైనిక శిక్షణ వ్యాయామం?
(a) శ్రీలంక
(b) నేపాల్
(c) మాల్దీవ్స్
(d) బంగ్లాదేశ్
(e) చైనా

Q3. సంవత్సరంలో ఏ రోజును ప్రపంచ వెదురు దినోత్సవంగా జరుపుకుంటారు?
(a) సెప్టెంబర్ 17
(b) సెప్టెంబర్ 15
(c) సెప్టెంబర్ 16
(d) సెప్టెంబర్ 18
(e) సెప్టెంబర్ 19

Q4. ‘ట్రాన్స్లేటింగ్ మైసేల్ఫ్ అండ్ అదర్స్’ పుస్తక రచయిత ఎవరు?
(a) అరుంధతి రాయ్
(b) సుధ మూర్తి
(c) అనిత దేశాయ్
(d) చేతన్ భగత్
(e) ఝుంపా లహరి

Q5. 2021 అంతర్జాతీయ తీర ప్రక్షాళన దినోత్సవం యొక్క నేపథ్యం ఏమిటి?
(a) సముద్ర జంతువు: పెలికాన్
(b) చెత్తను సముద్రంలో కాకుండా బిన్ లో ఉంచడం
(c) చెత్త లేని తీరప్రాంతాన్ని సాధించడం
(d) ప్రకృతి కి సమయం
(e) చెత్త లేని సముద్రాలు

Q6. SCO కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ 21 వ సమావేశంలో భారతదేశం యొక్క ప్రతినిధి ఎవరు?
(a) పీయూష్ గోయల్
(b) నిర్మల సీతారామన్
(c) నితిన్ గడ్కరీ
(d) యస్. జైశంకర్
(e) రాజ్ నాధ్ సింగ్

Q7. అంతర్జాతీయ రెడ్ పాండా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?
(a) సెప్టెంబర్ మూడో ఆదివారం
(b) సెప్టెంబర్ మూడో శుక్రవారం
(c) సెప్టెంబర్ మూడో శనివారం
(d) సెప్టెంబర్ మూడో బుధవారం
(e) సెప్టెంబర్ మూడో సోమవారం

Q8. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్(CMD) గా ఎవరు నియమితులయ్యారు?
(a) శిఖర్ సింగ్
(b) ప్రఖర్ కుమార్
(c) సురేష్ జిందాల్
(d) అల్క నంగియా అరోరా
(e) వినోద్ వర్మ

Q9. భారతదేశపు 61వ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్ సెంటర్ ___లో ప్రారంభించబడింది.
(a) మణిపూర్
(b) సిక్కిం
(c) మేఘాలయ
(d) త్రిపుర
(e) నాగాలాండ్

Q10. అంతర్జాతీయ సమాన వేతన దినోత్సవం వార్షికంగా ఏ రోజున జరుపుకుంటారు?
(a) సెప్టెంబర్ 18
(b) సెప్టెంబర్ 11
(c) సెప్టెంబర్ 15
(d) సెప్టెంబర్ 13
(e) సెప్టెంబర్ 14

Daily Quiz in Telugu : సమాధానాలు

S1. Ans.(a)
Sol. The 21st Meeting of the Shanghai Cooperation Organisation (SCO) Council of Heads of State was held in hybrid format on September 17, 2021 in Dushanbe, Tajikistan. The meeting was held under the Chairmanship of President of Tajikistan, Emomali Rahmon.
S2. Ans.(b)
Sol. The 15th edition of Indo – Nepal Joint Military Training Exercise Surya Kiran will be held from September 20, 2021.

S3. Ans.(d)
Sol. World Bamboo Day is observed every year on 18 September to raise awareness of the benefits of bamboo and to promote its use in everyday products.

S4. Ans.(e)
Sol. The Pulitzer Prize-winning noted fiction writer, Jhumpa Lahiri, is set to launch her new book titled ‘Translating Myself and Others’, which will highlight her work as a translator.

S5. Ans.(b)
Sol. In 2021, the day is being held on 18 September. The theme of International Coastal Clean-Up Day 2021: “Keep trash in the bin and not in the ocean”.

S6. Ans.(d)
Sol. The Indian delegation was led by Prime Minister Narendra Modi, who participated in the meeting via video-link and at Dushanbe, India was represented by External Affairs Minister, Dr S. Jaishankar.

S7. Ans.(c)
Sol. The International Red Panda Day (IRPD) is celebrated every year on ‘Third Saturday of September’.

S8. Ans.(d)
Sol. Alka Nangia Arora has been appointed as the Chairman cum Managing Director (CMD) of the National Small Industries Corporation Ltd. (NSIC).

S9. Ans.(e)
Sol. Nagaland’s first and India’s 61st Software Technology Park of India (STPI) centre was inaugurated at Kohima. The inauguration of the STPI centre in Kohima is a fulfilment of Prime Minister Narendra Modi’s vision of creating a technology ecosystem in the northeast to create opportunities for future generations in the region.

S10. Ans.(a)
Sol. International Equal Pay Day is celebrated on 18 September. The inaugural edition of the day was observed in the year 2020.

Sharing is caring!