Daily Quiz in Telugu – Overview
Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Daily Quiz in Telugu – ప్రశ్నలు
Q1. దిగువ పేర్కొన్న ఏ రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత రేటు ఉంది?
(a) కేరళ.
(b) రాజస్థాన్.
(c) బీహార్.
(d) మహారాష్ట్ర.
Q2. ఏ హిల్ స్టేషన్ యొక్క పేరు అంటే పిడుగు యొక్క స్థానం అని అర్ధం?
(a) గాంగ్టక్.
(b) షిల్లాంగ్.
(c) ఊట్టాకామాండ్.
(d) డార్జిలింగ్.
Q3. నాభికి ఎగువన భూమి ఉపరితలంపై ఉండే ప్రదేశాన్ని ఏమని అంటారు?
(a) నాభి.
(b) అంతఃకేంద్రం.
(c) కేంద్రబిందువు.
(d) పరికేంద్రం.
Q4. అంటార్కిటికా దక్షిణ అర్ధగోళంలో ఉన్న భారతదేశ శాశ్వత పరిశోధన కేంద్రం పేరు ఏమిటి?
(a) దక్షిణభారత్.
(b) దక్షిణ నివాస్.
(c) దక్షిణ చిత్ర.
(d) దక్షిణ గంగోత్రి.
Q5. భారతదేశంలో అత్యధిక శాతం పేదలు ఉన్న రాష్ట్రం ఏది?
(a) బీహార్
(b) ఛత్తీస్‌గఢ్
(c) ఒరిస్సా.
(d) జార్ఖండ్.
Q6. 2001 జనాభా లెక్కల ప్రకారం 1991-2001 మధ్య కాలంలో సగటు వార్షిక వృద్ధి రేటు దాదాపుగా ఎంత ఉంది?
(a) 1.22%.
(b) 1.93%.
(c) 2.13%.
(d) 2.24%.
Q7. ప్రపంచ మహాసముద్రంలో, ఏ మహాసముద్రం విశాలమైన ఖండాంతర భూభాగాన్ని కలిగి ఉంది?
(a) అంటార్కిటిక్ మహాసముద్రం.
(b) ఆర్కిటిక్ మహాసముద్రం.
(c) హిందూ మహాసముద్రం.
(d) అట్లాంటిక్ మహాసముద్రం.
Q8. భారతదేశ జనాభా చరిత్రలో, ఏ కాల వ్యవధిని గొప్ప ముందడుగుగా సూచిస్తారు?
(a) 1921-1931.
(b) 1941-1951.
(c) 1951-1961.
(d) 1971-1981.
Q9. 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో జనసాంద్రత ఎంత?
(a) 325.
(b) 352.
(c) 372.
(d) 382.
Q10. The most dangerous effect of excessive deforestation is?
(a)Loss of forest.
(b) Loss of other plant’s.
(c) Destruction of habitat of wild animals.
(d) soil erosion.
Daily Quiz in Telugu : జవాబులు
S1. (C)
Sol-
- Bihar has the lowest literacy rate in india.
- It is about 61.80% according to the census 2011 report.
S2. (d)
- Darjeeling is derived from the word dorje meaning thunderbolt and ling meaning place or land.
- Both dorje and ling are Tibetan words.
S3. (C)
- During an earthquake the energy stored in earth are released from focus.
- Epicenter is the point on earth’s surface that lies directly above focus.
S4. (d)
- Dakshin Gangotri is the name of India’s permanent research station in southern hemisphere Antarctica.
S5. (b)As per RBI estimates chhatisgarh has the highest poverty level with 39% people living below poverty line.
S6.(b)
- According to census 2011 , the average annual growth rate during 2001-2011 is almost 2%.
S7.(b)
- The siberian continental shelf form the world’s widest continental shelf in Arctic Ocean.
S8. (C)
- A great leap forward in context of Indian population census in considered the decadal growth from 1951 to 1961.
S9. (d)
- The population density of India has risen to 382 person’s square kilometre.
- In 2001 , the figure was 325.
S10. (C)
Sol-
- Destruction of habitat of wild animals. As the forests are shrinking due to deforestation , the wild animals are loosing on their natural habitats risking survival.
Daily Quiz in Telugu : Conclusion
APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.
Daily Quiz in Telugu : FAQs
Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?
జ: తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.
Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: