Telugu govt jobs   »   Daily Quizzes   »   Daily Current Affairs Quiz in Telugu

Daily Quiz in Telugu | 18 August 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC,SSC,Banking,RRB

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్వేడుకల సందర్భంగా భారతదేశంలో ఎన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు?

(a) 100

(b) 75 

(c) 50

(d) 25

(e) 30

 

Q2. దేశ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి మరియు సంపూర్ణ మౌలిక సదుపాయాల వృద్ధికి సహాయపడటానికి ప్రధాన మంత్రి గతిశక్తి కార్యక్రమాన్ని  ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ___ ఖర్చు అవుతుంది.

(a)  రూ.1000 కోట్లు

(b) రూ. 10 లక్షల కోట్లు

(c) రూ.1000 లక్షల కోట్లు

(d) రూ. 100 లక్షల కోట్లు 

(e) రూ. 1100 లక్షల కోట్లు

 

Q3. మొహ్లా మన్ పూర్, సరన్ ఘర్-బిలైఘర్, శక్తి, మనేంద్రఘర్ కొత్తగా ఏర్పడిన నాలుగు జిల్లాలు ఏ రాష్ట్రానికి చెందినవి?

(a) హిమాచల్ ప్రదేశ్

(b) బీహార్

(c) ఛత్తీస్ గఢ్ 

(d) హర్యానా

(e) పంజాబ్

 

Q4. హర్షిత్ రాజా భారతదేశంలో చదరంగంలో 69 వ సరికొత్త గ్రాండ్‌మాస్టర్. అతను ఏ నగరానికి చెందినవాడు?

(a) కోల్‌కతా

(b) పుణె

(c) గౌహతి

(d) భువనేశ్వర్

(e) డెహ్రాడూన్

 

Q5. భారత ఉప రాష్ట్రపతి శ్రీ M. వెంకయ్య నాయుడు ఇటీవల జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ కోసం కొత్త కల్పనా మరియు అభివృద్ధి కేంద్రంను శంకుస్థాపన చేశారు. కేంద్ర యాజమాన్యంలో ఉన్న JNCASR ఏ నగరంలో ఉంది?

(a) బెంగళూరు

(b) పుణె

(c) హైదరాబాద్

(d) అహ్మదాబాద్

(e) లక్నో

 

Q6. ఆసుపత్రి ప్రాంగణంలోనే అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన భారతదేశపు మొదటి ఆసుపత్రిగా ఏ భారతీయ ఆసుపత్రి నిలిచింది?

(a) PGIMER, చండీగఢ్

(b) అపోలో హాస్పిటల్, చెన్నై

(c) AIIMS, న్యూఢిల్లీ

(d) సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూఢిల్లీ

(e) వేదాంత ఆసుపత్రి, గుర్గ్రామ్

 

Q7. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నేషనల్ జీన్ బ్యాంక్ ను నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ లో ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యం ఏ నగరంలో ఉంది?

(a) డిస్ పూర్

(b) డెహ్రాడూన్

(c) ముంబై

(d) కాన్పూర్

(e) న్యూఢిల్లీ 

 

Q8. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలు, పోలీసులు మరియు పారా మిలటరీ సిబ్బందికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎన్ని శౌర్య పురస్కారాలను ఆమోదించారు

(a) 155

(b) 177

(c) 144 

(d) 122

(e) 134

 

Q9. ‘ది డ్రీమ్ ఆఫ్ రివల్యూషన్: ఎ బయోగ్రఫీ ఆఫ్ జయప్రకాష్ నారాయణ్పుస్తక రచయిత ఎవరు?

(a) సుజాతప్రసాద్

(b) బిమల్ ప్రసాద్

(c) వినయ్ నారాయణ్

(d) బిపిన్ చంద్ర

(e) 1 మరియు 2 రెండూ 

 

Q10. ఇటీవల, RBI మహారాష్ట్రలోని ఏ బ్యాంకు లైసెన్స్‌ను రద్దు చేసింది?

(a) కర్నాల నగరి సహకరి బ్యాంక్

(b) ఫినో ఇండియా బ్యాంక్

(c) డాన్ లక్ష్మీ బ్యాంక్

(d) AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

(e) యాక్సిస్ బ్యాంక్

 

Daily Quiz in Telugu : జవాబులు

S1. Ans.(b)

Sol. Prime Minister Narendra Modi addressed the nation on the occasion of 75th Independence Day on August 15, 2021 and announced that 75 ‘Vande Bharat’ trains would connect different parts of the country in 75 weeks of the celebration of Azadi ka Amrit Mahotsav. 

 

S2. Ans.(d)

Sol. Prime Minister announced a Rs 100 lakh crore Pradhan Mantri Gatishakti initiative which will create employment opportunities for the country’s youth and help in holistic infrastructure growth. Gatishakti will help local manufacturers turn globally competitive and also develop possibilities of new future economic zones.

 

S3. Ans.(c)

Sol. Chhattisgarh Chief Minister Bhupesh Baghel has announced the creation of four new districts and 18 new tehsils in the state. The four new districts are: Mohla Manpur, Sarangarh-Bilaigarh, Shakti, Manendragarh.

 

S4. Ans.(b)

Sol. The 20-year-old Chess player Harshit Raja from Pune, Maharashtra has become the 69th Grandmaster of India in Chess.

 

S5. Ans.(a)

Sol. The Vice President of India Shri M Venkaiah Naidu laid the foundation stone of Innovation and Development Centre of Jawaharlal Nehru Centre for Advanced Scientific Research (JNCASR), Bengaluru.

 

S6. Ans.(c)

Sol. The All India Institute of Medical Science (AIIMS) in New Delhi has become the first hospital of India to house a fire station inside the hospital premises, to meet any emergency. For this, AIIMS has collaborated with Delhi Fire Service (DFS).

 

S7. Ans.(e)

Sol. The Union Minister for Agriculture and Farmers Welfare, Shri Narendra Singh Tomar inaugurated the world’s second-largest National Gene Bank at the National Bureau of Plant Genetic Resources (NBPGR), Pusa, New Delhi.

 

S8. Ans.(c)

Sol. President Shri Ram Nath Kovind, the Supreme Commander of the Armed Forces, has approved 144 Gallantry awards for armed forces, police and paramilitary personnel on the occasion of Independence Day 2021.

 

S9. Ans.(e)

Sol. The book, “The Dream of Revolution: A Biography of Jayaprakash Narayan”, shares anecdotes and never-before-told stories from the life of the man who was known for his “emotional hunger for transformative politics, shunning power and incubating revolutionary ideas” . The book is written by historian Bimal Prasad and author Sujata Prasad and published by Penguin Publication

 

S10. Ans.(a)

Sol. The Reserve Bank of India (RBI) has cancelled the licence of Karnala Nagari Sahakari Bank of Maharashtra. Consequently, the bank ceases to carry on banking business, with effect from the close of business.

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!