Telugu govt jobs   »   Daily Quizzes   »   Daily Current Affairs Quiz in Telugu

Daily Quiz in Telugu | 17 August 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC,SSC,Banking,RRB

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. ప్రధాని మోడీ ఏ రోజును ‘విభజన ఆందోళన జ్ఞాపకార్థ దినోత్సవం’గా పాటించాలని ప్రకటించారు?

(a) 14 ఆగస్టు 

(b) 15 ఆగస్టు

(c) 16 ఆగస్టు

(d) 13 ఆగస్టు

(e) 12 ఆగస్టు

 

Q2. ఇంధన స్వతంత్ర దేశంగా మారడానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సంవత్సరం ఏమిటి?

(a) 2041

(b) 2043

(c) 2045

(d) 2047

(e) 2049

 

Q3. TAPAS అనేది సబ్జెక్ట్ నిపుణులు, స్టడీ మెటీరియల్ మరియు మరిముఖ్యంగా ఉపన్యాసాలకు ప్రాప్యతను అందించడం కొరకు ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమం. ఇది బోధన నాణ్యతలో రాజీపడకుండా భౌతిక తరగతి గదికి దగ్గరి సంబంధాన్ని ఉంటుంది. TAPAS అంటే ఏమిటి ?

(a) Teaching Augmenting for Productivity and Services

(b) Training for Augmenting Productivity and Studies

(c) Teaching Augmenting for Productivity and Studies

(d) Training for Advancement in Productivity and Services

(e) Training for Augmenting Productivity and Services 

 

Q4. ఇటీవల, భారతదేశం నుండి నాలుగు ప్రదేశాలు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలుగా రామ్సర్ జాబితాలో చేర్చబడ్డాయి. ఈ నాలుగు చేర్చిన తరువాత భారతదేశంలో రామ్ సర్ ప్రదేశాల మొత్తం సంఖ్య ఎంతకు పెరిగింది?

(a) 44

(b) 42

(c) 46 

(d) 48

(e) 49

 

Q5. ఇటీవల పట్టణ స్వయం సహాయక బృందం (SHG) ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రభుత్వం బ్రాండ్ పేరు మరియు లోగోను ప్రారంభించింది. ఈ ఉత్పత్తులకు ఏ బ్రాండ్ పేరు ఇవ్వబడింది?

(a) సోన్‌చిరయ్య

(b) నీలకంఠ్

(c) సరస్

(d) గౌరయ్య

(e) శక్తి

 

Q6. స్వదేశీ పశువుల జాతుల స్వచ్ఛమైన రకాల పరిరక్షణ కోసం భారతదేశపు మొట్టమొదటి పశువుల జెనోమిక్ చిప్ పేరు ఏమిటి?

(a) భార్గౌ

(b) గౌధామ్

(c) ఇండిగౌ

(d) గౌలాక్

(e) లోగోమతి

 

Q7. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ మరియు పరిశోధన కేంద్రం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

(a) తమిళనాడు

(b) మహారాష్ట్ర

(c) గుజరాత్

(d) కేరళ

(e) పశ్చిమ బెంగాల్

 

Q8. మహమ్మారి మరల భవిష్యత్తులో విజ్రుమ్బిస్తుంది అనే ఉద్దేశ్యంతో అభివృద్ధి చెందుతున్న వ్యాధికారకాల ఆవిర్భావం గురించి అధ్యయనం చేయడానికి WHO రూపొందించిన కొత్త సలహా సమూహం పేరు ఏమిటి? 

(a) SAGO 

(b) TAHO

(c) HALO

(d) ముత్యం

(e) వజ్రం

 

Q9. గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు ఆది గోద్రేజ్ ప్రకటించారు, మిస్టర్ గోద్రేజ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?

(a) అర్దేషీర్ గోద్రేజ్

(b) రతి గోద్రెజ్

(c) రోహన్ గోద్రెజ్

(d) బుర్జీస్ గోద్రెజ్

(e) నాదిర్ గోద్రెజ్ 

 

Q10. భారతదేశం తన 75 వ స్వాతంత్ర్య దినోత్సవం 2021 ను “_____________” గా గుర్తిస్తోంది.

(a) ఆజాది కా మహోత్సవం

(b) ఆజాది కా అమృత్ మహోత్సవం

(c) ఆజాది కి రోష్ని

(d) ఆజాది కి శక్తి

(e) హింద్ కి ఆజాది

 

Daily Quiz in Telugu : జవాబులు

S1. Ans.(a)

Sol. Prime Minister Narendra Modi has declared that, August 14 will be observed as ‘Partition Horrors Remembrance Day’ or ‘Vibhajan Vibhishika Smriti Diwas’, in memory of people’s struggles and sacrifices during the partition of the country in 1947.

 

S2. Ans.(d)

Sol. Prime Minister set a target of becoming energy independent by 2047 through a mix of electric mobility, gas-based economy, doping ethanol in petrol, and making the country a hub for hydrogen production.

 

S3. Ans.(e)

Sol. Union Minister for Social Justice and Empowerment Dr. Virendra Kumar launched an online portal TAPAS (Training for Augmenting Productivity and Services).

 

S4. Ans.(c)

Sol. The total number of Ramsar sites in India have reached 46, covering a surface area of 1,083,322 hectares. The sites have been recognised as wetlands of international importance under the Ramsar Convention.

 

S5. Ans.(a)

Sol. Ministry of Housing & Urban Affairs has launched ‘SonChiraiya’, a brand and logo for marketing of the urban Self-Help Group (SHG) products. 

 

S6. Ans.(c)

Sol. Dr Jitendra Singh today released ‘IndiGau’ chip. It is India’s first Cattle Genomic Chip for the conservation of pure varieties of indigenous cattle breeds like, Gir, Kankrej, Sahiwal, Ongole etc.

 

S7. Ans.(d)

Sol. India’s first Drone Forensic Lab and Research Center has come up in Kerala. The inauguration of the center was done by the Chief Minister of Kerala, Shri. Pinarayi Vijayan.

 

S8. Ans.(a)

Sol. World Health Organization (WHO) has created a new advisory group named, The International Scientific Advisory Group for Origins of Novel Pathogens, or SAGO. 

 

S9. Ans.(e)

Sol. Adi Godrej will step down as the chairman of Godrej Industries on October 01, 2021. He will be replaced by Nadir Godrej, his younger brother.

 

S10. Ans.(b)

Sol. India is celebrating the 75th Independence Day on 15th August 2021 to mark the country’s freedom from nearly two centuries of British colonial rule. India is marking its 75th Independence Day as “Azadi ka Amrit Mahotsav”.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!