Telugu govt jobs   »   Daily Quizzes   »   daily quiz

Daily Quiz in Telugu 16 August 2021 | General Awareness Quiz | For AP&TSPSC, Railways

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. సల్ఫర్ యొక్క సాధారణ నామం?

 (a) ఫ్రియాన్

 (b) గలీనా

 (c) సున్నం

 (d) గంధకం

 

Q2. కళా ఘోడా ఆర్ట్స్ పండుగ  ఏ నగరంలో జరుగుతుంది?

 (a) న్యూఢిల్లీ

 (b) హైదరాబాద్

 (c) పుణె

 (d) ముంబై 

 

Q3. ఏ కిరణాలు చర్మానికి హాని కలిగిస్తాయి?

 (a) X కిరణాలు

 (b) UV కిరణాలు

 (c) ఇన్ఫ్రా రెడ్ కిరణాలు

 (d) పసుపు కిరణాలు 

 

Q4. ______________ అనేది భారతీయ ప్రభుత్వ పొదుపు బాండ్, ఇది ప్రధానంగా భారతదేశంలో చిన్న పొదుపు మరియు ఆదాయపు పన్ను ఆదా చేసే పెట్టుబడుల కోసం ఉపయోగించబడుతుంది.

 (a) ప్రావిడెంట్ ఫండ్

 (b) జీవిత బీమా పాలసీలు

 (c) నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్

 (d) దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లు

 

Q5.రాయపూర్ రాజధాని నగరం ఏది?

 (a) అస్సాం 

 (b) ఛత్తీస్‌గఢ్

 (c) దాద్రా మరియు నగర్ హవేలీ

 (d) తెలంగాణ 

 

Q6. ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) యొక్క ఏ రెండు వెర్షన్లు ఉపయోగంలో ఉన్నాయి

 (a) IP వెర్షన్ 4 & IP వెర్షన్ 6

 (b) IP వెర్షన్ 2 & IP వెర్షన్ 3

 (c) IP వెర్షన్ 4 & IP వెర్షన్ 8

 (d) IP వెర్షన్ 2 & IP వెర్షన్ 4

 

Q7. భారతీయ సంగీత వాయిద్యం ‘సంవాదిని’ ఏ రకం?

(a) స్ట్రింగ్

(b) గాలి

(c) పెర్క్యూషన్

(d) ప్రభావం

 

Q8. తేయాకు కంపెనీలు యాంత్రికంగా తేయాకును సేకరించడానికి ఉపయోగించడం ప్రారంభిస్తే_____

(a) ఎక్కువ మంది తేయాకు పోగుచేసేవారిగా పనిచేయాలని కోరుకుంటారు

(b) తేయాకు పోగుచేసేవారి నిరుద్యోగం తగ్గుతుంది

(c) ప్రతి ఎకరానికి ఎక్కువ తేయాకు ఉత్పత్తి చేయబడుతుంది

(d) తరువాత కాయకష్టంతో  తేయాకు పోగుచేసేవారి వేతనాలు పడిపోతాయి

 

Q9. ఓజోన్ _____ గా సూచించబడుతుంది.

(a) O₃

(b) H₂O₂

(c) Cl₂O

(d) N₂O

 

Q10. వెర్మి-కంపోస్టింగ్ నిర్వహించడానికి ఏ జీవులు సహాయపడతాయి?

(a) నిట్రిఫైయింగ్ బ్యాక్టీరియా

(b) వానపాములు

(c) శైవలాలు

(d) ఫంగస్

 

Daily Quiz in Telugu : జవాబులు

S1. Ans.(d)

Sol. Brimstone is a lemon-yellow colored stone.”Brimstone,” an archaic term synonymous with sulfur, evokes the acrid odor of volcanic activity. 

 

S2. Ans.(d)

Sol.  The Festival Kala Ghoda Arts Festival is the country’s largest multicultural festival, taking place in February each year.

 

S3. Ans.(b)

Sol. Exposure to ultraviolet (UV) radiation is a major risk factor for most skin cancers. Sunlight is the main source of UV rays.

 

S4. Ans.(c)

Sol. The National Savings Certificate (NSC) is an investment scheme floated by the Government of India. It is a savings bond that allows subscribers to save income tax.

 

S5. Ans.(b)

 

S6. Ans.(a)

Sol.  There are currently two version of Internet Protocol (IP), IPv4 and a new version called IPv6. 

 

S7. Ans.(b)

Sol. A Brief mention about Harmonium and its transformation from a Western based instrument in to an Indian based instrument called Samvadini.  

 

S8. Ans.(d)

 

S9. Ans.(a)

 

S10. Ans.(b)

Sol. Earthworms are the main contributors to enriching and improving soil for plants, animals and even humans. Earthworms create tunnels in the soil by burrowing, which aerates the soil to allow air, water and nutrients to reach deep within the soil.

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

Sharing is caring!