Telugu govt jobs   »   Daily Quizzes   »   Daily Current Affairs Quiz in Telugu

Daily Quiz in Telugu | 16 August 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC,SSC,Banking,RRB

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. భారత నౌకాదళం ఇటీవల ఏ దేశంలో నిర్వహించిన బహుళజాతి SEACAT వ్యాయామంలో పాల్గొంది?

(a) సింగపూర్ 

(b) కెనడా

(c) ఇటలీ

(d) ఫ్రాన్స్

(e) జర్మనీ

 

Q2. కింది వాటిలో ఏ దేశం వర్చువల్ వేదిక ద్వారా IBSA టూరిజం మంత్రుల సమావేశాన్ని నిర్వహించింది?

 (a) దక్షిణాఫ్రికా

 (b) బ్రెజిల్

 (c) భారతదేశం

 (d) స్వీడన్

 (e) ఐర్లాండ్

 

Q3. 2020 టోక్యో పారాలింపిక్స్ భారతదేశంలో అతి పెద్ద క్రీడా బృందానికి ప్రాతినిధ్యం వహించనున్నది.  క్రీడలలో ఎంత మంది భారత జట్టు తరుఫున పాల్గొన్నారు?

(a) 59

(b) 45

(c) 63

(d) 54 

(e) 60 

 

Q4. ఘజ్నవి అనేది ఏ దేశానికి చెందిన అణు సామర్థ్యం కలిగిన ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి?

(a) UAE

(b) ఇరాన్

(c) ఖతార్

(d) బంగ్లాదేశ్

(e) పాకిస్తాన్    

 

Q5. షాంఘై సహకార సంస్థ (SCO) సభ్య దేశాల 6 వ వ్యవసాయ మంత్రుల సమావేశంలో ఇటీవల వ్యవసాయ మంత్రి ప్రసంగించారు.  ప్రస్తుత మంత్రి ఎవరు?

 (a) ప్రకాష్ జవదేకర్

 (b) నరేంద్ర సింగ్ తోమర్

 (c) థావర్ చంద్ గెహ్లాట్

 (d) రవిశంకర్ ప్రసాద్

 (e) అమిత్ షా

 

Q6. టోక్యోలో పారాలింపిక్ అథ్లెట్లకు ఆర్థిక సహాయం అందించడానికి కింది పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందంలో సంతకం చేసిన బ్యాంక్ ఏది?

 (a) UCO బ్యాంక్

 (b) కెనరా బ్యాంక్

 (c) బ్యాంక్ ఆఫ్ ఇండియా

 (d) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

 (e) ఇండియన్ బ్యాంక్

 

Q7. ‘Honour FIRST’ బ్యాంకింగ్ పరిష్కారాలను ప్రారంభించడానికి ఏ బ్యాంక్ భారతీయ నావికాదళంతో ఒక MOU (ఒప్పందం) కుదుర్చుకుంది?

 (a) IDFC ఫస్ట్ బ్యాంక్

 (b) యాక్సిస్ బ్యాంక్

 (c) ICICI బ్యాంక్

 (d) HDFC బ్యాంక్

 (e) ఇండస్ఇండ్ బ్యాంక్

 

Q8. కింది వాటిలో ‘యాక్సిలరేటింగ్ ఇండియా: 7 ఇయర్స్ ఆఫ్ మోడీ గవర్నమెంట్’ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?

 (a) రాజ్‌నాథ్ సింగ్

 (b) M వెంకయ్య నాయుడు

 (c) రామ్ నాథ్ కోవింద్

 (d) నరేంద్ర మోడీ

 (e) అమిత్ షా

 

Q9. కింది వాటిలో ఏ కంపెనీ రూ. 3 ట్రిలియన్ మార్కెట్ మూలధన సమీకరణ సాధించిన 4 వ భారతీయ ఐటి సంస్థగా అవతరించినది?

 (a) ఇన్ఫోసిస్ (INFOSIS)

 (b) Tech మహీంద్రా

 (c) HCL టెక్నాలజీస్

 (d) TATA కన్సల్టెన్సీ సర్వీసెస్

 (e) WIPRO

 

Q10. ఆగ్నేయాసియా సహకారం మరియు శిక్షణ (SEACAT) వ్యాయామాన్ని ఏ దేశం ఏటా నిర్వహిస్తుంది?

(a) రష్యా

(b) జపాన్

(c) జర్మనీ

(d) యునైటెడ్ స్టేట్స్ 

(e) చైనా  

 

Daily Quiz in Telugu : జవాబులు

S1. Ans.(a)

Sol. The Indian Navy participated in the U.S. Navy-led Southeast Asia Cooperation and Training (SEACAT) military exercise in Singapore on August 10, 2021, to demonstrate its maritime maneuvers.

 

S2. Ans.(c)

Sol. India organized the IBSA (India, Brazil and South Africa) Tourism Ministers’ meeting through the virtual platform. The Union Minister of Tourism of India, Shri G. Kishan Reddy, chaired the meeting.

 

S3. Ans.(d)

Sol. The upcoming Tokyo Paralympics, will witness the largest ever Indian contingent being send, with 54 para-sportspersons participating across 9 sports disciplines.

 

S4. Ans.(e)

Sol. The Pakistan Army successfully test-fired a nuclear-capable surface-to-surface ballistic missile Ghaznavi. 

 

S5. Ans.(b)

Sol. The Union Minister of Agriculture and Farmers Welfare, Narendra Singh Tomar addressed the 6th meeting of Agriculture Ministers of the member countries of Shanghai Cooperation Organization (SCO) on August 12, 2021, through videoconferencing.

 

S6. Ans.(e)

Sol. Public sector Indian Bank has signed a MoU with Paralympic Committee of India (PCI) as one of the banking partners of the Paralympic Games scheduled to commence from August 24 in Tokyo, Japan. The bank, through its year-long association with PCI, will provide financial assistance to paralympic athletes. 

 

S7. Ans.(a)

Sol. The Indian Navy has inked a Memorandum of Understanding (MoU) with the Infrastructure Development Finance Company (IDFC) FIRST Bank to initiate ‘Honour FIRST’, a premium banking solution for serving personnel and veterans of the Indian Navy.

 

S8. Ans.(b)

Sol. The Vice President, M. Venkaiah Naidu has released a book ‘Accelerating India: 7 Years of Modi Government’ at Upa-Rashtrapati Nivas. The book commemorates the achievement and evaluation of two elected terms of PM Modi as the Head of Parliamentary.

 

S9. Ans.(c)

Sol. HCL Technologies’ market capitalisation (market-cap) touched Rs 3 trillion for the first time on Friday, becoming the fourth Indian information technology (IT) firm to achieve this milestone after Tata Consultancy Services (TCS), Infosys and Wipro.

 

S10. Ans.(d)

Sol. The 20th edition of the exercise was organised by the U.S. Navy, in Hybrid format, and included 20 other partner nations from Indo-Pacific region, including India.

 

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!