Telugu govt jobs   »   Daily Quiz in Telugu | 10...

Daily Quiz in Telugu | 10 August 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC,SSC & Banking

Daily Quiz in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quiz in Telugu – ప్రశ్నలు

Q1. నీరజ్ చోప్రా ఇటీవల ఏ క్రీడారంగంలో టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి బంగారు పతకం సాధించాడు?

(a) బాక్సింగ్

(b) షూటింగ్

(c) రెజ్లింగ్

(d) జావెలిన్ త్రో

(e) టెన్నిస్

 

Q2. క్విట్ ఇండియా దినోత్సవం అనేది ఒక  వార్షిక వేడుక, ఇది ప్రతి సంవత్సరం ___________ న జరుగుతుంది.

(a) 4 ఆగస్టు

(b) 5 ఆగస్టు

(c) 6 ఆగస్టు

(d) 7 ఆగస్టు

(e) 8 ఆగస్టు 

 

Q3. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ఇటీవల నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఏ పోర్టల్ మరియు మొబైల్ యాప్‌ను ప్రారంభించారు?

(a) PM- సర్వజ్ఞ

(b) PM- దక్ష

(c) PM- దృశ్య

(d) PM- పరమ్

(e) PM- సాక్షం

 

Q4. ఏ బౌలర్ అనిల్ కుంబ్లే 619 టెస్ట్ వికెట్లను అధిగమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో వ్యక్తిగా నిలిచాడు?

(a) స్టువర్ట్ బ్రాడ్

(b) డేల్ స్టెయిన్

(c) జేమ్స్ ఆండర్సన్

(d) జోఫ్రా ఆర్చర్

(e) ఇషాంత్ శర్మ

 

Q5. జపాన్ ప్రతి సంవత్సరం _______ ను నాగసాకి దినోత్సవంగా జరుపుకుంటుంది.

(a) 6 ఆగస్టు

(b) 7 ఆగస్టు

(c) 8 ఆగస్టు

(d) 9 ఆగస్టు

(e) 10 ఆగస్టు

 

Q6. భారత నౌకాదళం మరియు ______ అబుదాబి తీరంలో ద్వైపాక్షిక నావికా దళ విన్యాసం ‘జాయెద్ తల్వార్ 2021’ను నిర్వహించాయి.

(a) బంగ్లాదేశ్ నౌకాదళం

(b) ఇరాన్ నౌకాదళం

(c) ఖతార్ నౌకాదళం

(d) ఒమన్ నౌకాదళం

(e) UAE నౌకాదళం

 

Q7. మాజీ భారతీయ క్రిక్టర్ హోమ్ లేన్ తో మూడు సంవత్సరాల వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంబించారు.

(a) M S ధోని 

(b) సురేష్ రైనా

(c) యువరాజ్ సింగ్

(d) ఇర్ఫాన్ పఠాన్

(e) వీరేంద్ర సెహ్వాగ్

 

Q8. “ది ఇయర్ దట్ నాట్ – ది డైరీ ఆఫ్ ఎ 14-ఇయర్స్” పుస్తక రచయిత పేరు ఏమిటి?

(a) రోష్ని సచ్ దేవా

(b) బ్రిషా జైన్ 

(c) కనికా శర్మ

(d) సుమితా కపూర్

(e) విజ్యా చోప్రా

 

Q9. రైల్ మదాద్ అనేది కస్టమర్ గ్రీవెన్స్, ఎంక్వైరీ, సజెషన్ మరియు సాయం కోసం ఒక ఏకైక పరిష్కారం. ఇది ____________ లో లభిస్తుంది.

(a) 8 భాషలు

(b) 14 భాషలు

(c) 10 భాషలు

(d) 22 భాషలు

(e) 12 భాషలు 

 

Q10. జాతీయ విద్యా విధానం-2020 అమలుకు సంబంధించి ఉత్తర్వును జారీ చేసిన మన దేశంలో ఈ క్రింది వాటిలో ఏది మొదటి రాష్ట్రం?

(a) కర్ణాటక 

(b) తమిళనాడు

(c) కేరళ

(d) హర్యానా

(e) ఉత్తరప్రదేశ్

Daily Quiz in Telugu – సమాధానాలు

S1. Ans.(d)

Sol. India’s star javelin thrower Neeraj Chopra won a historic gold medal in men’s javelin throw at the Tokyo 2020 Games. Neeraj Chopra threw 87.58m in his second attempt to claim the yellow medal.

 

S2. Ans.(e)

Sol. Every year, the Quit India Day (or August Kranti Day) is observed on 8 August to commemorate the anniversary of Quit India Movement, launched by Father of Nation, Mohandas Karamchand Gandhi, on 8 August 1942 at the All-India Congress Committee session in Bombay.

 

S3. Ans.(b)

Sol. Union Minister for Social Justice & Empowerment Dr. Virendra Kumar launched ‘PM-DAKSH’ Portal and Mobile App, developed by the Ministry, in collaboration with NeGD, to make the skill development schemes accessible to the target groups.

 

S4. Ans.(c)

Sol. James Anderson overtook Anil Kumble’s tally of 619 Test wickets to become the third-highest wicket-taker in the Test cricket. He achieved this huge feat after KL Rahul knocked one to wicket-keeper Jos Buttler. 

 

S5. Ans.(d)

Sol. Japan commemorates the 9th of August every year as Nagasaki day. On August 9, 1945, the United States dropped an atomic bomb on Nagasaki, Japan.

 

S6. Ans.(e)

Sol. The Indian Navy and UAE Navy conducted the bilateral naval exercise ‘Zayed Talwar 2021’ on August 07, 2021, off the coast of Abu Dhabi. 

 

S7. Ans.(a)

Sol. Home interiors brand HomeLane has entered into a three-year strategic partnership with Mahendra Singh Dhoni as an equity partner and brand ambassador.

 

S8. Ans.(b)

Sol. Veteran actor Shabana Azmi has launched the book titled “The Year That Wasn’t – The Diary of a 14-Year-Old”, which is penned by Kolkata girl Brisha Jain.

 

S9. Ans.(e)

Sol. The Railway ministry toll-free number 139 can be used for all kinds of enquiries and making complaints and the helpline facility is available round-the-clock in 12 languages.

 

S10. Ans.(a)

Sol. Karnataka has become the first state in the country to issue the order with regard to the implementation of the National Education Policy-2020. The state government has issued an order on the implementation of NEP-2020 with effect from the current academic year 2021-2022.

Daily Quiz in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

Daily Quiz in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!