Telugu govt jobs   »   Current Affairs Daily Quiz in Telugu...

Current Affairs Daily Quiz in Telugu 1st July 2021 | For APPSC & TSPSC

Current Affairs Daily Quiz in Telugu 1st July 2021 | For APPSC & TSPSC_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు

Q1. ఇటివల PM నరేంద్ర మోడీ భారతదేశంలోని ఏ నగరంలో జపాన్ తరహా జెన్ గార్డెన్ ను ప్రారంభించారు?

(a) సూరత్

(b) గువహతి 

(c) అహ్మదాబాద్ 

(d) పూణే

(e) ఇండోర్ 

 

Q2. ఏ క్రీడలో భాగంగా రహి సర్నోబాట్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు?

(a) బాక్సింగ్ 

(b) షూటింగ్ 

(c) అర్చెరీ 

(d) బాడ్మింటన్ 

(e) టెన్నిస్ 

 

Q3. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పార్లమెంటరిసం ఏరోజున జరుపుకుంటారు?

(a) జూన్ 30 

(b) జూన్ 27

(c) జూన్ 29

(d) జూన్ 28

(e) జూన్ 26

 

Q4. అంతర్జాతీయ ఉల్క దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏరోజున జరుపుకుంటారు?

(a) 28 జూన్

(b) 30 జూన్

(c) 29 జూన్

(d) 27 జూన్

(e) 26 జూన్

 

Q5. శాశన మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ ఇటివల దేనికి సంబంధించిన ‘itat e-dwar’ అనే ఎలక్ట్రానిక్ ఫైలింగ్ పోర్టల్ ప్రారంభించారు?

(a) సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 

(b) ఇంటర్-స్టేట్ కౌన్సిల్ ట్రిబ్యునల్ 

(c) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 

(d) కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ 

(e) ఇన్కమ్ టాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ 

 

Q6. డోప్ పరీక్షలో విఫలమైన కారణంగా ఇటివల ఏ భారతీయ మహిళా క్రికెటర్ 4 సంవత్సరాల నిషేధానికి గురైనది?

(a) స్మ్రితి మంధన

(b) అనుషుల రావు 

(c) శాఫాలి వర్మ 

(d) తనియ భాటియా

(e) పూనం రౌత్ 

 

Q7. ఏ అంతరిక్ష సంస్థ మొట్ట మొదటి దివ్యంగ వ్యొమగామినీ తీసుకొని అంతరిక్షంలో ప్రవేశ పెట్టనున్నారు?

(a) NASA

(b) ISRO

(c) European Space Agency 

(d) JAXA

(e) CNSA

 

Q8. “Anomalies in Law and Justice” పుస్తక రచయిత ఎవరు?

(a) B N శ్రీకృష్ణ 

(b) R V రవీంద్రన్  

(c) M N వెంకటచలై

(d) అరవింద్ దతర్ 

(e) రోషన్ సింద్ సోధి 

 

Q9. ఇటివల అన్ని క్రికెట్ ఫోర్మాట్లలో ఆడిన మొదటి అతి పిన్న వయస్కుడిగా పేర్గాంచిన క్రికెట్ క్రీడాకారుడు ఎవరు?

(a) పూనం రుత్ 

(b) ప్రియ పూనియా

(c) మిథాలి రాజ్ 

(d) శాఫాలి వర్మ  

(e) హర్మాన్ ప్రీత్ కౌర్ 

 

Q10. ఫైనాన్సియల్ ఆక్షన్ టాస్క్ ఫోర్సు(FATF) యొక్క నూతన గ్రే జాబితాలో ఇవివల చేర్చబడిన దేశం ఏది?

(a) మలేషియా  

(b) పిల్లిప్పైన్స్ 

(c) ఇండోనేషియా 

(d) కంబోడియా 

(e) మయన్మార్ 

 

 

Current Affairs Daily Quiz in Telugu 1st July 2021 | For APPSC & TSPSC_3.1Current Affairs Daily Quiz in Telugu 1st July 2021 | For APPSC & TSPSC_4.1

సమాధానాలు 

S1. Ans.(c)

Sol. Prime Minister Shri Narendra Modi virtually inaugurated a Zen Garden and Kaizen Academy at Ahmedabad Management Association (AMA) premises in Ahmedabad on June 27, 2021. These two new initiatives are part of PM’s vision of creating a ‘Mini-Japan’ in Gujarat.

 

S2. Ans.(b)

Sol. In shooting, Indian shooter Rahi Sarnobat clinched the 25m pistol gold medal at the ISSF Shooting World Cup in Osijek, Croatia.

 

S3. Ans.(a)

Sol. The United Nations International Day of Parliamentarism is held on June 30 to celebrate parliaments and the ways in which parliamentary systems of government improve the day-to-day lives of people the world over.

 

S4. Ans.(b)

Sol. The International Asteroid Day, also known as Asteroid Day is a United Nations proclaimed day observed globally on June 30 ever year to raise awareness about asteroids and what can be done to protect the Earth, its families, communities, and future generations from a catastrophic event.

 

S5. Ans.(e)

Sol. Ravi Shankar Prasad, Union Minister for Law & Justice, Communications and Electronics & IT, formally launched the e-filing portal of Income Tax Appellate Tribunal (ITAT), ‘itat e-dwar’, in New Delhi. 

 

S6. Ans.(b)

Sol. Madhya Pradesh all-rounder Anshula Rao created history, but for all the wrong reasons, as she became the first women cricketer to be handed a four-year ban after failing the dope test. 

 

S7. Ans.(c)

Sol. The European Space Agency will hire and launch the world’s first physically disabled astronaut. It received 22000 applicants for this recruitment call. ESA is developing technologies for para-astronaut. It will give a message to the world that ‘Space is for everyone’.

 

S8. Ans.(b)

Sol. Chief Justice of India Justice NV Ramana has released former Supreme Court judge RV Raveendran’s book “Anomalies in Law and Justice”. 

 

S9. Ans.(d)

Sol. Opener Shafali Verma has become the youngest Indian cricketer to make a debut in all formats, when India took on England in the first ODI in Bristol. She took 17 years and 150 days to make her debut in all formats.

 

S10. Ans.(b)

Sol. Philippines has been included in the grey list of the Financial Action Task Force (FATF). FATF has released its grey list of jurisdictions that will be subjected to increased monitoring.

 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Sharing is caring!