Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC Job Notification 2021

APPSC Job Notifications 2021 | APPSC వివిధ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది

APPSC Notifications 2021 | APPSC వివిధ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021 కు గాను వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హార్టీ కల్చర్ అధికారి, తెలుగు రిపోర్టర్, లెక్చరర్& అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఇతర పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో 71 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబర్‌ 28న నోటిఫికేషన్లు జారీ చేసింది.

Fill The Form and Get All The Latest Job AlertsClick Here

 

APPSC Notifications 2021 Details :  నోటిఫికేషన్ వివరాలు

APPSC విడుదల చేసిన వివిధ నోటిఫికేషన్ ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • హార్టీకల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులు-39. దరఖాస్తులను అక్టోబర్‌ 11 నుంచి నవంబర్‌ 2 వరకు సమర్పించవచ్చు. ∙
  • తెలుగు రిపోర్టర్‌ (లెజిస్లేచర్‌) పోస్టులు- 5. దరఖాస్తులను అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 8 వరకు స్వీకరిస్తారు.
  • ఆయుర్వేద లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు- 3. దరఖాస్తులను అక్టోబర్‌ 7 నుంచి అక్టోబర్‌ 28 వరకు సమర్పించవచ్చు. ∙హోమియో లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు- 24. దరఖాస్తులను అక్టోబర్‌ 7 నుంచి అక్టోబర్‌ 28 వరకు స్వీకరిస్తారు.
పోస్టు పేరు  ఖాళీల సంఖ్య  దరఖాస్తు తేది 
హార్టీకల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులు 39 అక్టోబర్‌ 11 నుంచి నవంబర్‌ 2 వరకు
తెలుగు రిపోర్టర్‌ (లెజిస్లేచర్‌) పోస్టులు 5 అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 8 వరకు
ఆయుర్వేద లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 3 అక్టోబర్‌ 7 నుంచి అక్టోబర్‌ 28 వరకు
హోమియో లెక్చరర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 24 అక్టోబర్‌ 7 నుంచి అక్టోబర్‌ 28 వరకు
APPSC Job Notifications 2021 | APPSC వివిధ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది_40.1
SSC Phase -9 Live classes

 

APPSC Notification in Medical Department : వైద్య విభాగంలో ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆయుష్ విభాగంలో ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆయుర్వేదం, యూనాని, హోమియో విభాగాల్లో 151 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అన్ని శాఖ‌ల్లోనూ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.

అక్టోబ‌ర్ 4 నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 25 దరఖాస్తులకు చివరితేది. ఈ పోస్టుల‌కు రాత‌ప‌రీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ప‌రీక్ష విధానం, ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/ ను సంప్రదించండి.

ఖాళీల వివరాలు: 

పోస్టు పేరు  ఖాళీలు
మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఆయుర్వేదం) 72
మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ (యునానీ) 26
మెడిక‌ల్ ఆఫీస‌ర్ (హోమియో) 53
మొత్తం పోస్టులు 151

 

APPSC Notification Eligibility, Age limit & Selection Process

విద్యార్హతలు:

  • ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ను కోనే వారు ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంవ‌త్స‌రం పాటు ఇంట‌ర్న్‌షిప్ చేయ‌డంతోపాటు ద‌ర‌ఖాస్తు చేస్తున్న విభాగంలో మెడిక‌ల్ ప్రాక్టీస్‌న‌ర్‌గా రిజిస్ట‌ర్ అయి ఉండాలి.
APPSC Job Notifications 2021 | APPSC వివిధ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది_50.1
ap-high-court-assistant

వయోపరిమితి

  • అభ్య‌ర్థుల వ‌య‌సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

 

ఎంపిక విధానం 

  • రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత ప‌రీక్ష‌లో మెరిట్ వ‌చ్చిన వారికి పోస్టింగ్ ఉంటుంది.

Read Now : AP High Court Assistant Study Material

 

రాతపరీక్ష విధానం

 

  • పేప‌ర్ -1: జ‌న‌ర‌ల్ స్ట‌డీస్ అండ్ మెంట‌ల్ ఎబిలిటీ- 150 మార్కులు
  • పేప‌ర్-2: ఆయుర్వేదం లేదా యునానీ లేదా హోమియో- 150 మార్కులు
  • ప‌రీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్ర‌తీ త‌ప్పు ప్ర‌శ్న‌కు 1/3 మార్కులు కోత విధిస్తారు.

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

 

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

APPSC Job Notifications 2021 | APPSC వివిధ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

APPSC Job Notifications 2021 | APPSC వివిధ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.