Telugu govt jobs   »   Result   »   APPSC AE 2022 Marks Released, APPSC...

APPSC AE 2022 Marks Released, APPSC AE Results 2022, APPSC AE 2022 మార్కులు విడుదల, APPSC AE ఫలితాలు 2022

APPSC AE 2022 Marks Released, APPSC AE Results 2022: Andhra Pradesh Public Service Commission (APPSC) has  successfully conducted The APPSC Assistant Engineer exam on the 14th and 15th of March 2022 in several examination centers in Andhra Pradesh districts. Now APPSC has released the Assistant Engineer Result 2022 on the official website psc.ap.gov.in.   Candidates can check and download the APSSC AE Results 2022 And marks from here.

APPSC AE 2022 మార్కులు విడుదల , APPSC AE ఫలితాలు 2022: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC),  APPSC అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను మార్చి 14 మరియు 15, 2022 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లోని అనేక పరీక్షా కేంద్రాలలో విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు APPSC అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.inలో  APPSC అసిస్టెంట్ ఇంజనీర్ ఫలితాలు 2022ని విడుదల చేసింది. అభ్యర్థులు APSSC AE ఫలితాలు 2022 మరియు మార్కులను ఇక్కడ నుండి తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

APPSC AE 2022 Marks Released, APPSC AE Results 2022_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

 APPSC AE Results 2022 Overview (APPSC AE ఫలితాలు 2022 అవలోకనం)

Organizer Andhra Pradesh Public Service Commission (APPSC)
Name of Post Assistant Engineer (AE)
No of Posts 190
Exam Date  14th & 15th May 2022
APPSC AE Result 2022 13 July 2022
Status Available Now
Job Location Andhra Pradesh
Official Website psc.ap.gov.in

APPSC AE 2022 Marks Released (APPSC AE 2022 మార్కులు విడుదల)

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్  వివిధ ఇంజినీరింగ్ సర్వీస్‌లలోని అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ కి హాజరైన అందరి అభ్యర్థుల మార్కులు (పేపర్-I మరియు పేపర్-II) మరియు (పేపర్-I మరియు పేపర్-III)  విడి విడిగా ఇప్పుడు అధికారిక APPSC వెబ్‌సైట్‌ అనగా psc.ap.gov.in లో తనిఖీ చేయవచ్చు.

 

How to Check the APPSC AE Marks 2022 (APPSC AE 2022 మార్కులను ఎలా తనిఖీ చేయాలి?)

APPSC AE 2022 మార్కులను ఎలా తనిఖీ చేయడానికి కింది దశలను అనుసరించాలి

  • APPSC అధికారిక వెబ్‌సైట్ అంటే https://psc.ap.gov.in/కి వెళ్లండి.
  • ఇప్పుడు, హోమ్ పేజీలో ఫలితాల ఎంపికను ఎంచుకోండి.
  • ఇప్పుడు, అసిస్టెంట్ ఇంజనీర్ ఫలితాల 2022 యొక్క లింక్‌ను కనుగొని, దానిపై క్లిక్ చేయండి.
  • లింక్ తెరిచిన వెంటనే, మీకు కావాల్సిన మార్కుల లింక్ పైన క్లిక్ చేయండి
  • ఇప్పుడు అందరి అభ్యర్థుల ఫలితాల PDF మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ఇప్పుడు, అభ్యర్థులు APPSC AE 2022 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు CTRL+ F ఉపయోగించి మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీకు వచ్చిన మార్కులను తనిఖీ చేసుకోవచ్చు.

 

APPSC AE Results and Marks Direct Link (APPSC AE ఫలితాలు మరియు మార్కుల డైరెక్ట్ లింక్)

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్  వివిధ ఇంజినీరింగ్ సర్వీస్‌లలోని అసిస్టెంట్ ఇంజనీర్ ఎగ్జామ్ కి హాజరైన అందరి అభ్యర్థుల మార్కులు ఇప్పుడు కింద అందించిన డైరెక్ట్ లింక్ ద్వారా తనిఖీ చేయవచ్చు.

Click here to check APPSC AE 2022 Result and Marks

 

APPSC AE Certificate Verification (APPSC AE సర్టిఫికేట్ ధృవీకరణ)

అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల కోసం ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 19 జూలై 2022 నుండి 22 జూలై 2022 వరకు ఉదయం 10.00 గంటలకు O/o ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్, కొత్త HOD’S భవనం, 2వ అంతస్తు, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా , M.G. రోడ్, విజయవాడ, 520010 దగ్గర జరుగుతుంది.

 

APPSC AE Required Documents (APPSC AEకి అవసరమైన పత్రాలు)

అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల కోసం ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం తాత్కాలికంగా అనుమతించబడిన అభ్యర్థులు అదే రోజున పత్రాల ధృవీకరణ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్‌లను సమర్పించాల్సి ఉంటుంది.

అవసరమైన పత్రాల జాబితా దిగువన తనిఖీ చేయండి:

  • వయస్సు
  • వయస్సు సడలింపు రుజువు
  • అర్హతలు
  • స్టడీ సర్టిఫికేట్లు (IV నుండి X తరగతి వరకు),
  • ఇంటిగ్రేటెడ్ : రిజర్వ్‌డ్ అభ్యర్థులకు
  • కమ్యూనిటీ సర్టిఫికేట్ : వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు
  • క్రీమీ లేయర్ మినహాయింపు సర్టిఫికేట్ : B.C అభ్యర్థులకు
  • P.H.సర్టిఫికేట్ : వికలాంగుల అభ్యర్థులకు
  •  స్పోర్ట్స్ సర్టిఫికెట్లు  : క్రీడా అభ్యర్థులకు
  • మైగ్రేషన్ సర్టిఫికేట్లు: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చిన అభ్యర్థులకు.

 

APPSC AE 2022 Marks Released, APPSC AE Results 2022_50.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

APPSC AE 2022 Marks Released, APPSC AE Results 2022_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

APPSC AE 2022 Marks Released, APPSC AE Results 2022_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.